‘కశ్మీర్ ఫైల్స్’లో ఒక అబద్దమని చెప్పినా సినిమాల నుండే తప్పుకుంటా…
ముంబై: ‘‘ద కశ్మీర్ ఫైల్స్” సినిమాలోని ఒక్క సన్నివేశమైనా.. ఒక్క డైలాగ్ అయినా అబద్ధం అని ఎవరైనా నిరూపిస్తే.. నేను సినీరంగం నుంచి తప్పుకుంటా. ఇంకెప్పుడూ సినిమాలు తీయను’’ అని బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఉద్వేగంగా సవాల్ చేశారు....