ప్రజా చిత్రం “ది కాశ్మీర్ ఫైల్స్”
ఒక జాతి మొత్తాన్ని కదిలించే శక్తి, ఒక సినిమాకి అరుదుగా లభిస్తుంది. కాశ్మీర్ ఫైల్స్ అది నిరూపించింది. వివేక్ రంజన్ అగ్నిహోత్రి గారి హృదయవిదారకమైన వాస్తవిక హిందీ చిత్రం `కాశ్మీర్ ఫైల్స్’, ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు, ముఖ్యంగా కాశ్మీరీ హిందువుల హృదయాలను...





