archiveSRILANKA

News

చైనా ప్రాథమిక దౌత్య మర్యాదలను ఉల్లంఘించింది – భారత్

భారత్‌ తొలిసారి 'తైవాన్‌ జలసంధి సైనికీకరణ' అంశాన్ని ప్రస్తావించింది. భారత్‌ సాధారణంగా తైవాన్ ‌పై చైనా చర్యలను నేరుగా ప్రస్తావించదు. శ్రీలంకలో మనదేశ హైకమిషన్‌ కార్యాలయం శనివారం అర్ధరాత్రి ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. దీంతో నాన్సీపెలోసీ తైవాన్‌ పర్యటన...
News

వద్దన్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘానౌక

రోజురోజుకూ చైనా ఆగడాలు శృతి మించుతున్నాయ్. చుట్టు ప్రక్కల ఉన్న దేశాలన్నింటితోనూ గిల్లి కజ్జాలకు దిగుతోంది. కవ్వించే ప్రయత్నం చేస్తోంది. ధన, ఆయుధ బలంతో అందరినీ గుప్పెట్లో ఉంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు తాజాగా చైనా నిఘానౌక యువాన్ వాంగ్-5 శ్రీలంక...
News

శ్రీలంకను ఆపదలో ఆదుకుంటున్న భారత్

ఆపద సమయంలో భారత్ శ్రీలంకకు భారీ సాయం చేసింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పొరుగుదేశం శ్రీలంకకు మన దేశం మరోసారి ఆపన్న హస్తం అందించింది. ద్వీప దేశంలో ఇంధన కొరతను తగ్గించేందుకు 40వేల మెట్రిక్‌ టన్నుల డీజిల్ ‌ను శ్రీలంకకు...
News

మరోసారి శ్రీలంకకు 40 వేల టన్నుల డీజిల్ సాయం

ఎనిమిది వేల టన్నుల బియ్యం 200 టన్నుల పాల పొడి ప్రాణాధార ఔషధాలు పంపిన భారత్ న్యూఢిల్లీ: శ్రీలంకకు ఎన్నో విధాలుగా సాయం అందిస్తున్న భారత్‌ మరో 40,000 టన్నుల డీజిల్‌ను శనివారం సరఫరా చేసింది. రుణ సాయాన్ని పొడిగించడంలో భాగంగా...
News

శ్రీలంకకు బలగాలను పంపే ఉద్దేశం లేదు: భారత్

ప్రజల నుంచి పెల్లుబికిన ఆగ్రహంతో అల్లకల్లోల పరిస్థితి నెలకొన్న శ్రీలంకకు.. భారత బలగాలను పంపుతున్నట్లు వస్తున్న వార్తలను భారత్ ఖండించింది. తమకు అలాంటి ఉద్దేశం లేదని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. శ్రీలంకకు భారత్ పూర్తి మద్దతుగా నిలుస్తుందని.. ఆ దేశ...
News

శ్రీలంకలో ఆరని ఆగ్రహ జ్వాలలు

* ప్రధాని అధికారిక నివాసంపై ఆందోళనకారుల దాడి యత్నం * నౌకాదళ స్థావరంలో తలదాచుకున్న మాజీ ప్రధాని కుటుంబం ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ద్వీప దేశం శ్రీలంక ఇప్పుడు హింసాత్మక ఆందోళనలతో అట్టుడుకుతోంది. ప్రధాని పీఠం నుంచి వైదొలిగిన మహీంద...
News

శ్రీలంక ప్రధాని రాజీనామా

శ్రీలంక ప్రధాని మహింద్ర రాజపక్సే తన పదవికి రాజీనామా చేశారు. శ్రీలంకలో ఆర్థిక పరిస్థితి దిగజారడం, ధరలు ఆకాశాన్ని తాకటంతో ఆయన ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటున్నారు. రాజపక్సే రాజీనామా చెయ్యాలంటూ అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. విపక్షాలు...
News

ఫలించిన భారత దౌత్యం… 56మంది భారత జాలర్ల విడుదల

న్యూఢిల్లీ: తమ ప్రాదేశిక జలాల్లో చేపలు పట్టారన్న ఆరోపణలపై శ్రీలంక నావికాదళం నిర్బంధించిన 56 మంది భారతీయ మత్స్యకారులను విడుదల చేయాలని అక్కడి కోర్టు మంగళవారం అధికారులను ఆదేశించింది. ఈ తీర్పుతో శ్రీలంక జైళ్లలో మగ్గుతున్న భారతీయ మత్స్యకారులందరూ విడుదల కానున్నారు....
News

శ్రీలంక మీదుగా కేరళలోకి ప్రవేశించిన12 మంది ఉగ్రవాదులు – కేరళ మరియు కర్ణాటకలలో హై అలర్ట్

రెండు పడవల్లో ప్రయాణిస్తూ శ్రీలంక నుండి 12 మంది ఉగ్రవాదులు అలప్పుజ జిల్లాలోకి ప్రవేశించనున్నారని కేరళ ప్రభుత్వాన్ని కర్ణాటక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ హెచ్చరించింది. ఈ పరిణామం తరువాత కేరళ మరియు కర్ణాటక తీరప్రాంతాల్లో హై అలర్ట్‌లు జారీ చేయబడ్డాయి. ఈ ఉగ్రవాదులు...