archiveRahul Gandhi

News

నర్మదా ప్రాజెక్టును అడ్డుకున్న వ్యక్తితో కలిసి పాదయాత్రనా?

రాజ్‌‌‌‌కోట్: నర్మదా డ్యామ్ ప్రాజెక్టును 30 ఏళ్ళపాటు అడ్డుకున్న వ్యక్తితో కలిసి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని చెబుతూ ఏ నైతిక హక్కుతో గుజరాత్‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌ పార్టీ ఓట్లు అడుగుతున్నదని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. రాబోయే రోజులలో గుజరాత్‌కు కాంగ్రెస్...
News

సావర్కర్‌పై రాహుల్‌ వ్యాఖ్యలు సరికావు: ఉద్ధవ్‌

ముంబయి: సావర్కర్‌ అంటే తమకు అపార గౌరవం ఉందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. అలాంటి వ్యక్తిపై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను సమర్థించబోనని తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుడైన సావర్కర్‌కు కేంద్రం ఎందుకు భారత రత్న ఇవ్వడం లేదని...
News

రాహుల్ జోడో యాత్ర వేళ…. గోవాలో కాంగ్రెస్ ‌కు గట్టి షాక్

* మాజీ ముఖ్యమంత్రి సహా భాజపాలో చేరనున్న 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గోవాలో కాంగ్రెస్ ‌కు గట్టి షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు భాజపాలో చేరారు. వారంతా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌, అసెంబ్లీ స్పీకర్ ‌ను కలిశారు. ఈ...
News

దేశంలో విద్వేషం రేపటం కాంగ్రెస్ కి క్రొత్త కాదు – శ్రీ మన్మోహన్ వైద్య

భారత్‌ జోడో యాత్ర పేరుతో సుదీర్ఘ పాదయాత్రను మొదలుపెట్టిన కాంగ్రెస్‌ పార్టీ.. తాజాగా నిక్కర్‌ పాలిటిక్స్ ‌కు తెరలేపింది. రాష్ట్రీయ స్వయంసేవక‌ సంఘ్ ‌కు గతంలో డ్రెస్‌ కోడ్ ‌గా ఉన్న ఖాకీ నిక్కర్ ‌ను కాల్చుతున్న ఫొటోను కాంగ్రెస్‌ పార్టీ...
News

జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ కు భారీ షాక్

* ఆజాద్ రాజేనామా అనంతరం కాంగ్రెస్ లో అనూహ్య పరిణామాలు వరుస ఓటములు, రాజీనామాలతో ఉక్కిరిబిక్కిరవుతోన్న కాంగ్రెస్‌ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. జమ్మూకశ్మీర్ ‌కు చెందిన 50 మందికిపైగా సీనియర్ నేతలు మూకుమ్మడి రాజీనామాలను ప్రకటించారు. ఇటీవల హస్తం...
News

అసలు రాహుల్ గాంధీకి ఆస్తుల మోనిటైజేషన్ అంటే ఏంటో తెలుసా? – నిర్మలా సీతారామన్

* నిలదీసిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ * ఆయన అవగాహన లేని ఆందోళనలు చేస్తున్నారంటూ మండిపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) రూ. 1.62 లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ఆస్తులు మోనిటైజ్‌ (ప్రభుత్వ ఆస్తులను దీర్ఘకాలంపాటు...
News

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సోదాలు

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్​కు సంబంధించిన కేసులో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీలో సోదాలు చేపట్టింది. సెంట్రల్ ఢిల్లీలో ఉన్న నేషనల్ హెరాల్డ్ ప్రధాన కార్యాలయం 'హెరాల్డ్ హౌస్' సహా సుమారు 12 ప్రాంతాల్లో దాడులు చేపట్టినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ...
News

భోపాల్‌లో పోలీస్ కాలర్ పట్టుకున్న దిగ్విజయ్ సింగ్!

భోపాల్‌: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ సింగ్ శుక్రవారం భోపాల్‌లో పోలీసు సిబ్బందితో ఘర్షణకు దిగడమే కాకుండా, వారిలో ఒక పోలీస్ కాలర్ పట్టుకొని నిలదీయడం కలకలం రేపింది. మహిళా ఓటరును జిల్లా పంచాయతీ కార్యాలయం ఆవరణలోకి రానీయకుండా...
News

దేశంలో తిరుగులేని శక్తిగా బీజేపీ

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సంచలన ప్రకటన కాంగ్రెస్‌కు భారీ షాక్‌ న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం దేశంలో తిరుగులేని శక్తిగా ఉందని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌ పార్టీకి షాకిచ్చే వ్యాఖ్యలు చేశారు. భారత...