archive#PAK

News

సరిహద్దులో పాక్ అక్రమ నిర్మాణాలు

న్యూఢిల్లీ: సరిహద్దులో నియంత్రణ రేఖ వెంబడి పాక్ అక్రమ నిర్మాణాలు చేపడుతోంది. దీనిపై భారత ఆర్మీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. జమ్ముకశ్మీర్​ కుప్వారాలోని తీత్వాల్​ ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ అసాధారణ నిర్మాణ కార్యకలాపాలను చేపట్టింది. దీనిపై లౌడ్​స్పీకర్ల ద్వారా...
News

గుజరాత్ తీరంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం

పాక్ నుంచి అక్ర‌మ ర‌వాణా రూ. 400 కోట్లు విలువ ఉంటుందని అంచ‌నా గాంధీన‌గ‌ర్‌: గుజరాత్ తీరంలో భారీగా మత్తుపదార్ధాలు పట్టుబడ్డాయి. పాకిస్థాన్ నుంచి భారత సముద్ర జలాల ద్వారా అక్రమంగా తరలిస్తున్న హెరాయిన్‌ను సముద్ర తీర రక్షక దళం పట్టుకుంది....
News

కరాచీలో భారీ పేలుడు.. 14 మంది దుర్మరణం

క‌రాచీ: పాకిస్తాన్‌ వాణిజ్య రాజధాని కరాచీలో భారీ పేలుడు సంభవించింది. షేర్షా మార్గంలోని ప్రైవేట్‌ బ్యాంక్‌ బిల్డింగ్‌లో పేలుడుతో 14 మంది చనిపోయారు. 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. షేర్షా ప్రాంతంలోని పరాచా చౌక్‌లో...
News

ఉగ్రవాద నిర్మూలనకు పాక్ చర్యలు శూన్యం

ఆ దేశం కేంద్రంగా భారత్‌లో ఉగ్ర చర్యలు స్పష్టం చేసిన అమెరికా నిఘా వర్గాలు వాషింగ్ట‌న్‌: పాకిస్థాన్‌ కేంద్రంగానే ఉగ్రవాదులు భారత్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నారని అమెరికా స్పష్టం చేసింది. వాటిపై పాకిస్థాన్‌ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంది....
News

పాకిస్తాన్ కుటిల నీతి

కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితికి మరో లేఖ ఇస్లామాబాద్‌: కశ్మీర్​ అంశంపై ఐక్యరాజ్యసమితికి పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్​ ఖురేషీ మరో లేఖ రాశాడు. ఆర్టికల్ 370, కశ్మీర్ ఇతర అంశాల్లో భారత్​ వెనక్కి తగ్గాలని కోరుతూ యూఎన్ జనరల్ సెక్రటరీ,...
News

గురుద్వారా వ‌ద్ద‌ ఫోటోషూట్‌పై పాక్‌కు భారత్ సమన్లు

న్యూఢిల్లీ: కర్తార్‌పుర్‌ గురుద్వారా ఫొటోషూట్‌ ఘటనను భారత్‌ ఆక్షేపించింది. దిల్లీలోని పాకిస్థాన్‌ హైకమిషన్‌లో ఆ దేశ తాత్కాలిక రాయబారికి సమన్లు జారీ చేసింది. ఈ చర్య గురుద్వారా పవిత్రతకు భంగం కలిగించేలా ఉందని పేర్కొంది. ఫొటోషూట్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కుల మనోభావాలను...
News

పాక్‌లో పెట్రో డీలర్ల సమ్మె… రోడ్డెక్కని వాహనాలు

ఇస్లామాబాద్‌: ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా గురువారం పెట్రోలు బంకులను మూసివేశారు. తమ కమీషన్ పెంచనందుకు నిరసనగా పాకిస్థాన్ పెట్రోలియం డీలర్ల సంఘం సమ్మెకు దిగింది. గురువారం ఉదయం ఆరు గంట‌ల‌ నుంచి దేశంలోని అన్ని పెట్రోలు...
News

పాకిస్తాన్‌లో పిల్ల‌ల్ని అమ్మకానికి పెట్టిన పోలీసు!

సెలవు అడిగితే లంచం అడిగిన పై అధికారి పాల‌కుల తీరుతో మంట‌ల్లో మాన‌వ‌త్వం ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో అక్కడి పరిపాలకుల చేతకానితనం వల్ల దారుణ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మైనారీలపై వేధింపులు, ఉగ్రవాదులను పెంచిపోషించడం, హిందూ దేవాలయాలను కూల్చడం వంటి సంఘటనలే ఇప్పటి వరకు...
News

అత్యాచార నిరోధక చట్టంపై వెనక్కు తగ్గిన పాక్

ఇస్లాంకు వ్యతిరేకంగా ఉందంటూ వ్యాఖ్య ఇస్లామాబాద్‌: రేప్​ కేసుల్లో దోషులకు లైంగిక సామర్థ్యం లేకుండా చేసే 'నేర చట్టం-2021' బిల్లుపై పాకిస్థాన్ వెనక్కు తగ్గింది. ఈ చట్టం.. ఇస్లామిక్ పద్ధతులకు వ్యతిరేకంగా ఉందని అంతర్జాతీయ ఇస్లామిక్​ కౌన్సిల్ స్పష్టం చేయడంతో ఈ...
News

అత్యంత కాలుష్య నగరం పాకిస్తాన్‌లోని లాహోర్‌!

న్యూఢిల్లీ: భారతదేశంలోని ఢిల్లీ ఎక్కువ కాలుష్య నగరమని, అక్కడ గాలి పీల్చుకుంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చాలా భయపడుతుంటారు. కానీ, ఢిల్లీ కంటే, అసలు ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరం ఒకటి ఉంది. అదే పాకిస్తాన్‌లోని లాహోర్‌!...
1 10 11 12 13 14 15
Page 12 of 15