archive#KERALA CPM

News

కేరళలో ‘కేసరి మీడియా స్టడీస్ అండ్ రీసెర్చ్ సెంటర్’ ను ప్రారంభించిన ఆర్ ఎస్ ఎస్ చీఫ్

రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ కేరళలోని కాలికట్‌లో కేసరి వీక్లీ యొక్క కొత్త ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. కొత్త ప్రధాన కార్యాలయంలో కేసరి మీడియా అధ్యయనాలు మరియు పరిశోధనా కేంద్రం మరియు డిజిటల్ లైబ్రరీ...
News

సిపిఎం ప్రభుత్వ వేధింపులు భరించలేకనే ఇస్లాం మతం పుచ్చుకుంటున్నా : కేరళలో ఓ ఎస్సీ మహిళ ఆవేదన

కేరళలోని సిపిఎం ప్రభుత్వం అవలంబిస్తున్న కుల వివక్ష కు కారణంగా ఒక ఎస్సీ యువతి మతం మార్చుకోవాలని అనుకుంటోంది. వివరాల్లోకెళ్తే కేరళలోని కన్నూర్ కి చెందిన చిత్రలేఖ అనే ఎస్సీ మహిళ ఆటో డ్రైవర్ రాష్ట్రంలోని అధికార సీపీఎం చేతిలో కులవివక్ష...
News

కేరళ: DYFI నాయకుడి చేతిలో అత్యాచారానికి గురైన దళిత మైనర్ బాలిక ఆత్మహత్య

ఇడుక్కిలోని కట్టప్పనాలో సిపిఎం యువజన విభాగానికి చెందిన DYFI స్థానిక నాయకుడి చేతిలో అత్యాచారానికి గురైన దళిత మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఎనిమిది రోజుల క్రితం తనకు తాను నిప్పంటించుకుంది. 60 శాతానికి పైగా కాలిన గాయాలకు గురైన...
News

కేరళ గోల్డ్‌ స్మగ్లింగ్‌: స్వప్న సురేష్‌ బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

బంగారం అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న స్వప్న సురేష్‌ పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది. స్వప్న ఈ నేరానికి పాల్పడిందనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ప్రత్యేక కోర్టులో ఎన్‌ఐఏ వాదించింది. ఉద్దేశ్యపూర్వకంగానే రూ.100 కోట్ల...
Newsvideos

కేరళ స్వతంత్ర దేశంగా ఉండాలంటూ సిపిఎం అనుబంధ సంస్థ పిలుపు

సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో వెలువడింది, ఇటీవల నిర్వహించిన వెబ్నార్లో ఒక వామ పక్ష సంస్థ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. జనం టీవీ విడుదల చేసిన ఒక వీడియోలో, కేరళను స్వతంత్ర దేశంగా మార్చాలని వామపక్ష కార్యకర్తలు...
News

కేరళ బంగారు స్మగ్లింగ్ కుంభకోణం: దుబాయ్‌లో ఫైజల్ ఫరీద్‌ అరెస్టు

బంగారు అక్రమ రవాణా కేసులో మూడవ నిందితుడు ఫైజల్ ఫరీద్‌ను జూలై 19 న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్ నుంచి అరెస్టు చేశారు. దుబాయ్ పోలీసులు ఫరీద్‌ను గురువారం అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్‌లోని అల్ రషీదియా పోలీస్‌స్టేషన్‌లో అతన్ని...
News

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు: ప్రధాన నిందితులు స్వప్న, సందీప్‌లను అరెస్టు చేసిన ఎన్‌ఐఏ

కేరళ బంగారు అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. నిందితులు స్వప్న సురేష్, సందీప్ నాయర్ ఇద్దరినీ నిన్న సాయంత్రం బెంగళూరులో అరెస్టు చేశారు. నిందితులను ఈ రోజు కొచ్చిన్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయానికి...
News

కేరళలో హిందువుల ఇళ్ళపై దాడి చేసి, వాహనాలను తగులబెట్టిన ఉన్మాద వామపక్ష-జిహాదీ గుంపు

కేరళలో సిఎఎ వ్యతిరేక నిరసనలు మతతత్వంగా మారుతున్నాయి. కేరళలో కమ్యూనిస్టు-ఇస్లామిస్ట్ లు CAA ఆందోళనల పేరిట నిరంతరం ఆర్ఎస్ఎస్-బిజెపి కార్యకర్తలను మరియు వారి కుటుంబాలను లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. తాజాగా జరిగిన మరో సంఘటనలో, కొడుంగల్లూరులో ఆర్‌ఎస్‌ఎస్-బిజెపి కార్యకర్తల ఇళ్లు, వాహనాలపై...
News

కర్ణాటక ముఖ్యమంత్రి కాన్వాయ్ పై సిపిఎం గూండాల దాడి – చోద్యం చూసిన పోలీసులు

కేరళలోని కన్నూర్‌లో సిపిఎం-డివైఎఫ్‌ఐ గూండాల బృందం ఈరోజు కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప కాన్వాయ్‌పై దాడి చేసింది. దేవాలయాల సందర్శన కోసం యడియూరప్ప సోమవారం కేరళకు వచ్చారు. ఆయన నిన్న గురువాయూర్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. కన్నూర్ లోని మదాయిక్కావు తిరువర్కట్ భాగవతి...