archive#KASHMIR

News

కశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లు!

ఉగ్రవాదులను మట్టుబెడుతున్న భద్రత దళాలు కశ్మీర్‌: జమ్ము-కశ్మీర్‌లో షోపియన్‌ జిల్లా కష్వా గ్రామంలో ముష్కరులు, భద్రతాదళాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనలో సైన్యం ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టింది. ముష్కరుడి నుంచి పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. కష్వాలో...
News

జమ్మూ-కశ్మీర్‌లో తాలిబన్ల గురించి ఆందోళన అనవసరం

భారత సైన్యం స్పష్టం కశ్మీర్‌: ఆఫ్ఘనిస్తాన్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో, జమ్మూ-కశ్మీర్‌లో తాలిబాన్‌ల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత సైన్యం స్పష్టం చేసింది. జమ్మూ- కశ్మీర్‌లోకి తాలిబాన్‌ తీవ్రవాదులు చొరబడే అవకాశాన్ని సైనికాధికారులు తోసిపుచ్చారు. అక్కడి ప్రజల రక్షణకు...
News

తాలిబన్లను ఎదుర్కొనేందుకు భారత బలగాల కసరత్తు

న్యూఢిల్లీ: తాలిబన్ల వ్య‌వ‌హారిశైలి వ‌ల్ల భార‌త‌దేశానికి ముప్పుగా పరిణమిస్తే.. వారిని ఎదుర్కొనేందుకు భారత భద్రతా బలగాలు కసరత్తు ప్రారంభించాయి. ఇందుకోసం కొత్త శిక్షణ ప్రణాళికను రూపొదించాల్సిందిగా సరిహద్దు భద్రతా బలగాలకు, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్న పోలీసులకు, ఇతర సాయుధ బలగాలకు కేంద్ర...
News

కశ్మీర్ వేర్పాటువాది భౌతిక కాయంపై పాక్ జెండా, భారత వ్యతిరేక నినాదాలు.. ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు..

జమ్ముకశ్మీర్​లో బుధవారం మృతిచెందిన పాకిస్థాన్​ అనుకూల ఏర్పాటువాద నేత సయ్యద్​ అలి షా గిలానీ మృతదేహంపై పాక్​ జాతీయ జెండా కప్పినందుకు ఉపా చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా అధికారులు వెల్లడించారు. పొరుగు దేశం...
News

కాశ్మీర్ విషయంలో పాక్ కు తాలిబన్లు అండగా ఉంటారు – పాక్ నేత – ఖండించిన తాలిబన్లు

పాకిస్థాన్ సైన్యానికి, తాలిబన్లకు ఎంతటి సన్నిహిత సంబంధాలున్నాయో ఆ దేశ అధికార పార్టీ నేత చేసిన వాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఓ టీవీ షోలో పాల్గొన్న పాకిస్థాన్ తెహ్రీక్​-ఇ-ఇన్సాఫ్​ పార్టీ నాయకురాలు నీలం ఇర్షద్ షేక్​.. కశ్మీర్ విషయంలో తాలిబన్లు పాక్...
News

కశ్మీర్లో వెంకటేశ్వర స్వామి ఆలయం – భూమి పూజ చేసిన టీటీడీ

కశ్మీర్‌లో టీటీడీ ఆలయ నిర్మాణానికి జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్‌ మనోజ్ సింహా ఆదివారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయమంత్రి కిషన్‌రెడ్డి, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్‌ నేత రాంమాధవ్‌ పాల్గొన్నారు. దేవాలయం కోసం...
News

కశ్మీర్‌ ఎప్పటికీ మాదే – భారత క్రికెటర్లు

ప్రపంచం మొత్తం కంటికి కనపడని కరోనా వైరస్‌తో పోరాడుతుంటే పాకిస్థాన్‌ మాత్రం కశ్మీర్‌పై మాట్లాడుతోంది. తాజాగా పాక్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది పీవోకేలో స్పందిస్తూ.. కశ్మీర్‌పై, భారత ప్రధాని నరేంద్రమోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో...
News

కాశ్మీర్లో సైనికుల వీరమరణం

ఓ వైపు ప్రపంచమంతా కరోనా మహమ్మారితో తిరుగులేని పోరాటం చేస్తుంటే పాక్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఉగ్రవాదులతో జరిగిన భీకర పోరులో ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు. వీరిలో ఓ మేజర్‌, కల్నల్‌ స్థాయి సైనికాధికారులు...
News

అపరిచితుడి అకౌంటుకి డబ్బులు పంపాడు. పోలీసులు పట్టుకెళ్ళారు.

ఫ్రెండు చెప్పాడనో ఇంకోటో, ఇంకోటో చూసుకోకుండా అపరిచిత వ్యక్తుల అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం కుస్థాపూర్‌ వాసి లింగన్నను జమ్ముకశ్మీర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశద్రోహం కింద అరెస్టయిన వ్యక్తికి లింగన్న డబ్బులు పంపాడని...
News

‘370రద్దు’పై విస్తృత ధర్మాసనం అవసరం లేదు – స్పష్టం చేసిన సుప్రీం కోర్టు

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణకు విస్తృత ధర్మాసనం అవసరం లేదని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ పిటిషన్ల విచారణను ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ప్రస్తుతమున్న జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని...
1 5 6 7 8
Page 7 of 8