archiveISLAMIC TERRORISM

News

పట్టిస్తే రూ.37 కోట్లు – ముంబయి దాడుల సూత్రధారి సాజిద్ పై అమెరికా ప్రకటన

2008 ముంబయి దాడుల (26/11) సూత్రధారి, పన్నెండేళ్లుగా భారత్‌, అమెరికా, ఇజ్రాయెల్‌ తదితర దేశాల అధికారుల కన్నుగప్పి తప్పించుకు తిరుగుతున్న అంతర్జాతీయ ఉగ్రవాది, లష్కరే తొయిబా కమాండర్‌ సాజిద్‌ మీర్‌ ఆచూకీ తెలిపిన వారికి 50 లక్షల డాలర్ల (సుమారు రూ.37...
News

ఉగ్రవాద స్థావరాలపై గురి చూసి దెబ్బ కొడుతున్న భారత సైన్యం

చలికాలం తీవ్రం కాకముందే భారత్‌లోకి ఉగ్రవాదులను పంపేందుకు పాకిస్థాన్‌ సైన్యం చేస్తున్న దుష్ట ప్రయత్నాలకు భారత్‌ దీటుగా బదులిస్తోంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లోని అనుమానిత ఉగ్రవాద శిబిరాలపై అత్యంత కచ్చితత్వంతో దాడి చేస్తూ, పొరుగు దేశానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. దిల్లీలోని...
News

పాక్ కు షాకిచ్చిన ఫ్రాన్స్

ఉగ్రవాదానికి అడ్డాగా మారిన పాకిస్థాన్ ‌కు అంతర్జాతీయ సమాజంలో ఛీత్కారాలు తప్పడం లేదు. తాజాగా ఆ దేశానికి ఫ్రాన్స్‌ దిమ్మదిరిగే షాకిచ్చింది! వారి మిరేజ్‌ యుద్ధ విమానాలను ఉన్నతీకరించబోమని తెగేసి చెప్పింది. అంతేకాకుండా సరిహద్దుల్లో భారత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మరో కీలక...
News

భారీ ఉగ్ర కుట్ర భగ్నం : ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమీక్ష

ముంబయి దాడి జరిగిన నవంబర్‌ 26 కంటే మరింత భారీ దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘావర్గాలు గుర్తించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జమ్ము కశ్మీర్‌లో నగ్రోటాలో జరిగిన ఎన్కౌంటర్ లో హతమైన ఉగ్రవాదులు భారీ కుట్రను అమలు చేసేందుకు...
News

జమ్మూకశ్మీర్ : ఎన్ కౌంటర్ లో నలుగురు ముష్కరులు ఖతం

జమ్మూకశ్మీర్‌లో గురువారం జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రతా బలగాలు నలుగురు ముష్కరులను మట్టుబెట్టాయి. ఒక ట్రక్కులో శ్రీనగర్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన వారిని అడ్డుకొని హతమార్చాయి. నగ్రోటా ప్రాంతంలోని బాన్‌ టోల్‌ ప్లాజా వద్ద ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. జమ్మూ...
News

ఉగ్ర కుట్ర భగ్నం

దేశ రాజధానిలో భారీ దాడులకు ఉగ్రవాదులు జరిపిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీలోని సరయ్‌ కాలేఖాన్‌ ప్రాంతంలో ఇద్దరు జైషే మహ్మద్‌ ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి తుపాకులు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. రాజధానిలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని...
News

జమ్మూకశ్మీర్‌ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు : ముగ్గురు ముష్కరులు హతం : నలుగురు జవాన్లు వీరమరణం

జమ్మూకశ్మీర్‌లోని మాచిల్‌ సెక్టార్‌ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి నుంచి భీకర ఎదురు కాల్పులు చోటుచేసుకుంటున్నాయి. కాగా ఈ ఘటనలో నలుగురు జవానులు వీరమరణం పొందారు. భద్రతా బలగాలు ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టాయి. శనివారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో కుప్వారా జిల్లాలోని ఎల్‌ఓసీ...
News

పుల్వామాలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు

జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో జవానులు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఓ ఉగ్రవాది లొంగిపోయాడు. పుల్వామాలోని పాంపొరే ప్రాంతం లాల్‌పొరా గ్రామంలో ముష్కరుల అలికిడి ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కూబింగ్‌ నిర్వహించి ఇద్దరిని ఎన్‌కౌంటర్‌ చేశాయి....
News

జమ్మూకశ్మీర్‌లో భాజపా కార్యకర్తలపై ఉగ్రవాదుల కాల్పులు

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. కుల్గాంలోని వైకే పొరా గ్రామంలో భాజపా కార్యకర్తలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు కార్యకర్తలు మృతిచెందినట్టు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న కుల్గాం సీనియర్‌ పోలీస్‌ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు తెలిపిన...
News

ఫ్రాన్స్‌ లో మరోసారి : మహిళ తల నరికిన దుండగుడు

మరో శిరచ్ఛేదంతో ఫ్రాన్స్‌ దేశం మరోసారి ఉలిక్కిపడింది. ఇటీవల రాజధాని పారిస్‌లో ఓ ఉపాధ్యాయుడిని తల నరికి చంపగా.. తాజాగా నైస్‌ నగరంలో మరో ఘటన చోటుచేసుకుంది. స్థానిక నోట్రే డేమ్‌ చర్చి సమీపంలో గుర్తుతెలియని దుండగుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు....
1 3 4 5 6
Page 5 of 6