archiveINDIAN

News

ఆర్టిలరీ రెజిమెంట్లో మహిళలకూ స్థానం…. ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే వెల్లడి

భారత సైన్యానికి చెందిన ఆర్జిలరి రెజిమెంట్‌ అంటేనే శత్రు సైన్యం వణికిపోతుంది. అలాంటి రెజిమెంట్‌లోనూ మహిళలు భాగంకానున్నారు. ఈ విషయాన్ని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే ప్రకటించారు. ఈ మేరకు సైన్యం తరఫున ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ప్రతిపాదన...
News

నాలుగో వందే భారత్ రైలు ప్రారంభం

త్వ‌ర‌లో చెన్నై- మైసూరు మధ్య అయిదో రైలు ఉనా: దేశంలో మరో వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇప్పటికే మూడు వందే భారత్ రైళ్ళు ప్రారంభం కాగా, గురువారం ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్ – ఉనాలోని...
News

పోలాండ్‌లో భారతీయుడిపై జాతి వివక్ష

భారత్‌కు వెళ్ళిపోవాలంటూ హెచ్చరిక పోలండ్‌: అమెరికాలో భారతీయ మహిళలపై జాత్యహంకార వివక్ష ఘటన మరవకముందే పోలండ్‌లోనూ అలాంటి ఉదంతమే వెలుగు చూసింది. రాజధాని వార్సాలో ఓ షాపింగ్‌ మాల్‌ వద్ద అమెరికా పర్యాటకుడు ఒక భారతీయుడిని జాత్యహంకార ప్రశ్నలతో వేధిస్తూ తీసిన...
News

కాంగ్రెస్ పార్టీ యూట్యూబ్ ఛానల్ తొలగింపు

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీకి చెందిన యూట్యూబ్‌ చానల్‌ ‘ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌’ ఆన్‌లైన్‌ నుంచి తొలగించబడింది. దీనిపై యూట్యూబ్‌ సంస్థ ఇంకా ఎలాంటి వివరణ రాలేదు. అయితే, ఈ ఘటనపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా స్పందించింది. యూట్యూబ్‌ సంస్థ ఉన్నతాధికారులతో సంప్రదింపులు...
News

భారతీయుల డీఎన్ఏలోనే ప్రజాస్వామ్యం ఉంది: మోడీ

మ్యునిచ్‌: జీ7 సమిట్‌లో పాల్గొనేందుకు జర్మనీ చేరుకున్న ప్రధాని మ్యునిచ్‌లోని ఆడి డోమ్‌ స్టేడియంలో భారత సంతతి వారినుద్దేశించి మాట్లాడారు. ‘ప్రతి భారతీయుడి డీఎన్‌ఏలో ప్రజాస్వామ్యం ఉంది. 1975లో ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు జరిగిన కుట్రలను ప్రజలు ప్రజాస్వామ్య యుతంగానే తిప్పికొట్టారు. మనం...
News

ఎమర్జెన్సీని చిత్తు చేసిన జాగురత భారతీయ సమాజం

భారత ప్రజాస్వామ్యంలో చీకటి కాలం 1975-77 సరిగ్గా 47 ఏళ్ళ క్రితం 1975లో ఇదే రోజున అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ భారత దేశంలో యాథావసర పరిస్థితిని ప్రకటించారు. 21 నెలల పాటు అమలులో ఉన్న ఈ పరిస్థితి కేవలం మన...
News

బల్లెం విసిరి నీరజ్ చోప్రా మరో రికార్డు

టోక్యో: టోక్యో ఒలింపిక్స్​ స్వర్ణ విజేత నీరజ్​ చోప్రా మరో రికార్డ్​ సృష్టించాడు. జాతీయ రికార్డును నమోదు చేశాడు. ఫిన్లాండ్​ ​ వేదికగా జరిగిన పావో నుర్మీ గేమ్స్​లో 89.30 మీటర్లు బల్లెం విసిరి ఈ ఫీట్​ నమోదు చేశాడు. గతేడాది...
News

దేశంలో మరో హనీట్రాప్ కలకలం!

న్యూఢిల్లీ: దేశంలో మరో హనీట్రాప్‌ ఉదంతం కలకలం సృష్టించింది. దాయాది దేశం పాకిస్తాన్‌కు చెందిన ఓ మహిళ.. భారత వైమానిక దళానికి చెందిన అధికారిని హనీట్రాప్‌ చేసింది. దీంతో ఆ అధికారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పాక్‌కు చెందిన మహిళ హనీ...
News

మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించాలని కోరిన భారత్

న్యూఢిల్లీ: ఆర్థిక నేరాలకు పాల్పడి, భారత్ నుంచి పారిపోయి, బ్రిటన్‌లో న‌క్కిఉంటున్నవారిని తిరిగి తమకు అప్పగించాలని బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌ను భారత ప్రభుత్వం కోరింది. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ సహా ఆర్థిక నేరగాళ్ళను తిరిగి అప్పగించాలని చేసిన...
News

భారత్ ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదు: అమెరికా

వాషింగ్ట‌న్‌: భారత్‌కు చెందిన చమురు కంపెనీలు రష్యాతో డీల్ కుదుర్చుకోవడంపై కొందరు అనవసర రాద్ధాంతం చేసిన సంగతి తెలిసిందే..! ముఖ్యంగా అమెరికా కన్నెర్ర జేసిందంటూ పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం అయ్యాయి. రష్యాపై ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో రష్యా నుంచి భారత...
1 2
Page 1 of 2