archiveINDIAN AIRFORCE

News

అగ్నిపథ్ నియామకాల‌ వివరాలు విడుదల చేసిన వాయుసేన

భారత వాయుసేన అగ్నిపథ్‌ కింద నియామక వివరాలను నేడు విడుదల చేసింది. ఈ పథకం కింద వాయుసేన నియామక వివరాలు, నిబంధనలు పేర్కొంది. అగ్నిపథ్ ‌పై ఆందోళనలు చెలరేగిన సమయంలో కేంద్రం దిగివచ్చి పలు రిజర్వేషన్లు, మినహాయింపులు ప్రకటించింది. మరోపక్క దళాలు...
News

మనం మెరుపు యుద్ధాలకు సిద్ధంగా ఉండాల్సిందే – వాయుసేనాధిపతి వీఆర్‌ చౌదరి

ప్రస్తుతం మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా స్వల్పకాలం పాటు జరిగే కఠినమైన ఆపరేషన్లకు వాయుసేన సిద్ధంగా ఉండాల్సిందేనని భారత వాయుసేనాధిపతి వీఆర్‌ చౌదరీ పేర్కొన్నారు. ముఖ్యంగా 'స్వల్పకాలం పాటు జరిగే వేగవంతమైన యుద్ధాలకు' సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్న ఎయిర్‌...
News

శ్రీనగర్ కు 100 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ ఎయిర్ బేస్ లు

పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్, శ్రీనగర్ నుండి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు వైమానిక స్థావరాలను తిరిగి తెరిచింది. కోట్లి మరియు రావల్ ‌కోట్‌లోని ఎయిర్ ‌బేస్‌లు, నియంత్రణ రేఖకు (ఎల్‌ఓసి) దగ్గరగా, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె) లో...
News

2022 నాటికి 36 రఫేల్‌ యుద్ధ విమానాలు – ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ ఆర్కేయస్‌ బదౌరియా

భారత వాయుసేనలోకి 2022 నాటికి 36 రఫేల్‌ యుద్ధ విమానాలను ప్రవేశపెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ ఆర్కేయస్‌ బదౌరియా వెల్లడించారు. హైదరాబాద్‌లోని దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో శనివారం నిర్వహించిన కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్ పరేడ్‌(సీజీపీ)కి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో...
News

దేశ భద్రతలో వాయుసేన కీలక పాత్ర పోషిస్తోంది – ఎయిర్ చీఫ్ మార్షల్ బదౌరియా

దేశ భద్రతలో వాయుసేన కీలకంగా వ్యవహరిస్తోందని ఎయిర్ చీఫ్ మార్షల్ బదౌరియా అన్నారు. హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్‌ పాసింగ్ ఔట్ పెరేడ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. అంతకముందు ఆయన క్యాడెట్ల గౌరవ వందనం స్వీకరించారు....
News

కొవిడ్‌ నివారణలో వైమానిక దళం…..

దేశ రక్షణలో ముందుండే భారత వైమానిక దళం.. కొవిడ్‌ వైరస్‌పైనా అవిశ్రాంత పోరాటం చేస్తోంది. దేశంలోని వేర్వేరు నగరాల్లో భారత వైమానిక దళానికి చెందిన విమానాశ్రయాలను నోడల్‌ కేంద్రాలుగా మార్చుకొని కరోనా అత్యవసర మందులు, వైద్య పరికరాలు, ఆక్సిజన్‌ ట్యాంకర్ల తరలింపులో...
News

విపత్కర పరిస్థితుల్లో… అండగా మన వాయుసేన

దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ విపత్కర వేళ భారత వాయుసేన గొప్ప సాయం చేసింది. వాయువేగంతో ప్రాణవాయువును సరఫరా చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడింది. 42 విమానాలు...21 రోజులు.. 1400 గంటలకు పైగా ప్రయాణం... చేసి దాదాపు 500 ఆక్సిజన్‌ ట్యాంకర్లను...
News

సరిహద్దుల్లో దేన్నయినా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నాం : ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా

సరిహద్దుల్లో ఎలాంటి దుస్సాహాసాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) అధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా ధీమా వ్యక్తం చేశారు. పరిస్థితులకు అనుగుణంగా ఐఏఎఫ్‌ ఎప్పటికప్పుడు వేగంగా స్పందించిందని తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికైనా దేశ రక్షణ...
News

రష్యాలో యుద్ధ విన్యాసాలకు నో అన్న భారత్‌

వచ్చే నెలలో రష్యాలో జరిగే బహుళ దేశాల సైనిక విన్యాసాల నుంచి వైదొలగాలని భారత్‌ నిర్ణయించింది. కరోనా మహమ్మారి, 'ఇతర ఇబ్బందుల' కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ శనివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ...
News

వాయుదళానికి బలం చేకూర్చనున్న రఫెల్ యుద్ధ విమానాలు

భారత వాయుదళానికి మరింత బలం చేకూరుస్తూ రఫేల్‌ యుద్ధ విమానాలు సెప్టెంబర్‌ 10న వాయుసేనలో అధికారికంగా చేరనున్నాయి. భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రఫేల్‌ విమానాలను భారత వాయుసేన అమ్ములపొదిలోకి చేర్చనున్నారు. అంబాలాలోని వైమానిక స్థావరంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ...
1 2
Page 1 of 2