తెలంగాణ హిందూ బాలికపై ఇద్దరు ముస్లిం సోదరుల అత్యాచారం.. బాలిక నగ్న చిత్రాలు తీసి బెదిరించిన నిందితులు!
తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సుమారు 15 ఏళ్ల వయసున్న హిందూ మైనర్ బాలికపై ఇద్దరు ముస్లిం యువకులు ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఆ యువకుల ఆగడాలతో విసిగిపోయిన బాలిక చివరకు తల్లిదండ్రులకు అసలు...









