జర్మనీలో ఉగ్రవాద దాడికి ఇరాన్ తీవ్రవాదుల యత్నం.. తృటిలో తప్పిన ముప్పు!
జర్మనీలో భారీ ఉగ్రవాద దాడి తప్పింది. రసాయనాలతో దాడికి పాల్పడేందుకు సిద్ధపడిన ఇద్దరు వ్యక్తులను జర్మనీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి అత్యంత ప్రమాదకరమైన 84 మిల్లీగ్రాముల రిసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరూ ఇరాన్ కు చెందిన...







