archive#DHARMAJAGARAN

News

ఆంధ్రప్ర‌దేశ్‌లో అరాచకం.. హిందూ దేవుళ్ళ ముసుగులో హిందూ వ్య‌తిరేక ప్రచారం!

అడ్డుకున్న ధ‌ర్మ జాగ‌ర‌ణ ప్ర‌తినిధులు, ఆల‌య ఈవో క‌ర్నూలు: ఆంధ్రప్ర‌దేశ్‌లో రోజు రోజుకూ హిందూ వ్య‌తిరేకుల‌ అరాచకం పెరిగిపోతోంది. తాజాగా, క‌ర్నూలు జిల్లా, పాణ్యం మండ‌లంలో హిందూ వ్య‌తిరేకులు బ‌రి తెగించారు. వారి మాట‌ల‌కు ఆద‌ర‌ణ లేక‌నో లేక వారికి మ‌తి...
News

తమిళనాడులో ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తపై జిహాదీల దాడి

చెన్నై: తమిళనాడులోని తేని జిల్లాకు చెందిన ఆర్.ఎస్.ఎస్ జిల్లా ధర్మజాగరణ్ ప్రముఖ్ రవిపై జనవరి 7వ తేదీ ఉదయం 11 గంటల ప్రాంతంలో కొందరు జిహాదీలు దారుణంగా దాడి చేశారు. రవి బైక్‌పై వెళుతుండగా, నలుగురు జిహాదీలు అడ్డుకుని, హత్య చేయాలనే...
NewsProgramms

మతం మారిన బంధువులను స్వధర్మంలోకి ఆహ్వానిద్దాం – పుస్తకావిష్కరణ సభలో శ్రీ ఆలె శ్యాంకుమార్

విజయవాడలోని శిశు విద్యా మందిర్ లో ధర్మ జాగరణ సమితి, ఆంధ్ర ప్రదేశ్ వారిచే ముద్రింపబడిన "పునరాగమనం - సంక్షిప్త చరిత్ర" అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అఖిలభారత సహ ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీ ఆలె శ్యామ్ కుమార్...
News

పూజ్య చిన జీయర్ స్వామి ఆశీస్సులతో, ధ్వంసమైన దేవాలయాన్ని పునరుద్ధరించిన ధర్మజాగరణ సమితి

కర్నూలు జిల్లా గూడూరు మండలం పొన్నకల్లు గ్రామంలో గుప్తనిధుల కోసం కొందరు దుండగులు ఆంజనేయస్వామి దేవాలయాన్ని సుమారు ఒక నెల క్రితం ధ్వంసం చేశారు. ఈ ఘటనతో స్థానిక హిందువులు తీవ్రంగా కలత చెందారు. ఈ దుశ్చర్యతో ఎంతో ఆవేదన చెందిన...
NewsProgramms

శ్రీరామనవమి సందర్భంగా గుంటూరులో జరుగనున్న భారీ బైక్ ర్యాలీ

శ్రీరామనవమి సందర్భంగా గుంటూరులో భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నామని శ్రీరామ ఉత్సవ సమితి నిర్వాహకులు తెలియజేశారు. ఏప్రిల్ 2వ తారీఖున 9 గంటలకు గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి ఈ ర్యాలీ బయలుదేరుతుందని...
News

శ్రీ వేంకటేశ్వర సమారాధన వాయిదా

నెల్లూరు జిల్లా గొలగముడిలో సింహపురి వైద్య సేవా సమితి, యానాదుల ధర్మ జాగరణ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్ 11వ తేదీన నిర్వహించ తలపెట్టిన యానాదుల శ్రీ వేంకటేశ్వరస్వామి సమారాధన కార్యక్రమం కరోనా వైరస్ కారణంగా  వాయిదా వేయడం జరిగింది. ఈ...
News

శ్రీ వేంకటేశ్వర సమారాధన గోడపత్రిక ఆవిష్కరణ

సింహపురి వైద్య సేవా సమితి మరియు యానాదుల ధర్మ జాగరణ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్ నెల 11వ తేదీ న గొలగముడి వెంకయ్య స్వామి ఆశ్రమం నందు  జరగబోవు  శ్రీవెంకటేశ్వర స్వామి సమారాధన కార్యక్రమం యొక్క గోడ పత్రిక ,కరపత్రములు...
1 2
Page 1 of 2