
795views
నెల్లూరు జిల్లా గొలగముడిలో సింహపురి వైద్య సేవా సమితి, యానాదుల ధర్మ జాగరణ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్ 11వ తేదీన నిర్వహించ తలపెట్టిన యానాదుల శ్రీ వేంకటేశ్వరస్వామి సమారాధన కార్యక్రమం కరోనా వైరస్ కారణంగా వాయిదా వేయడం జరిగింది. ఈ విషయాన్ని సింహపురి వైద్య సేవా సమితి ప్రధాన కార్యదర్శి శ్రీ నాగారెడ్డి హరికుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమం తరువాత ఎప్పుడు జరుగుతుందనే విషయం మరళా తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు.





