ప్రపంచమంతా తేరుకున్నా.. చైనాను వీడని కరోనా
న్యూఢిల్లీ: చైనా దేశంలోని అతిపెద్ద నగరమైన షాంఘైలో 3,500 కొవిడ్ కేసులు వెలుగు చూడటంతో ఆ నగరంలో లాక్ డౌన్ విధించారు. షాంఘైలో ఒక్క రోజే 3,500 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. వాటిలో చాలా వరకు ఎలాంటి లక్షణాలు లేని కరోనా...









