దేశంలో భారీగా తట్టు కేసులు.. టీకా పంపిణీపై కేంద్రం అలర్ట్
న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఆందోళనకర స్థాయిలో తట్టు వ్యాధి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సమస్యను నివారించడానికి తొమ్మిది నెలల నుంచి ఐదేళ్ళ వయసున్న పిల్లలందరికీ తట్టు టీకాలను అదనపు డోసుగా ఇవ్వాలని రాష్ట్రాలను కోరింది....