archive#BJP

News

దేశ ప్రగతికోసం అగ్నిపథ్‌లో నడుస్తున్న మోదీ!

న్యూఢిల్లీ: దేశ ప్రగతికి ప్రధాని నరేంద్ర మోదీ అగ్నిపథ్‌ పై నడిచారంటూ బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మోదీపై ప్రశంసల జల్లు కరిపించారు. ఈ అగ్నిపథ్‌ పథకంపై పెద్ద ఎత్తు ప్రతిపక్షాల నుంచి ఎదురుదెబ్బ తగలడంతో సంస్కరణలు, పనితీరులో మార్పులు...
News

విమాన ప్రయాణికుడికి వైద్య సేవలందించిన భాజపా మంత్రి, ఎంపీలు

విమానంలో అస్వస్థతకు గురైన ఓ ప్రయాణికుడికి కేంద్ర మంత్రి డాక్టర్‌ బీకే కరద్‌, భాజపా ఎంపీ డాక్టర్‌ సుభాష్‌ భామరె చికిత్స చేశారు. ఈ ఘటన ఢిల్లీ - ఔరంగాబాద్‌ విమానంలో చోటు చేసుకుంది. విమానంలో ప్రయాణికుడు అస్వస్థతకు గురైన విషయం...
News

ఆరు రోజుల్లో 14 వందల భారతీయ వెబ్ సైట్లు హ్యాక్!

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అనేక సైబర్‌ ముఠాలు మన దేశానికి చెందిన వెబ్‌సైట్లను హ్యాక్‌ చేస్తున్నాయి. గడచిన ఆరు రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలకు చెందిన 1,400 వరకూ వెబ్‌సైట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. బీజేపీ మాజీ జాతీయ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మ...
News

నుపుర్‌ శర్మకు కోల్‌కతా పోలీసుల సమన్లు!

కోల్‌కతా : బీజేపీ బహిష్కృత నేత నుపుర్‌ శర్మకు కోల్‌కతా పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ నెల 20వ తేదీన హాజరుకావాలని ఆదేశించారు. ఇప్పటికే బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మపై కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు....
News

మంచు విష్ణు సినిమా టైటిల్‌పై అభ్యంతరం

భాగ్య‌న‌గ‌రం: మంచు విష్ణు తీస్తున్న కొత్త సినిమా పేరు జిన్నా అని పెట్టారు. గాలి నాగేశ్వరరావు అనే క్యారెక్టర్‌లో మంచు విష్ణు న‌టిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌పై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ‘జిన్నా’ అనే టైటిల్ తొలగించాలంటూ బీజేపీ నాయకులు...
News

తీవ్రవాదుల బెదిరింపులు… ఢిల్లీ వదిలిన జిందాల్ కుటుంబ సభ్యులు

తనకూ ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు న్యూఢిల్లీ: మ‌హమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల దుమారం నేపథ్యంలో బెదరింపుల కారణంగా బీజేపీ బహిష్కృత నేత నవీన్ జిందాల్ కుటుంబ సభ్యులు ఢిల్లీ విడిచిపెట్టారు. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ నేత నూపర్ శర్మ వ్యాఖ్యలకు...
News

మహమ్మద్ ప్రవక్త బతికి ఉంటే ముస్లింల మతోన్మాదాన్ని చూసి బాధపడే వారు..

తోటివారితో ఎలా కలిసి జీవించాలో ముస్లింలు నేర్చుకోవాలి ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ న్యూఢిల్లీ: మహమ్మద్ ప్రవక్త ఈరోజు బతికి ఉంటే ముస్లిం మతోన్మాదుల పిచ్చితనం చూసి ఆశ్చర్యపోయేవారని ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీ వ్యాఖ్యానించారు.''మహమ్మద్ ప్రవక్త బతికుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న...
News

రాంచీలో ఆలయంపై పెట్రో బాంబులు

రాంచీ: మహ్మద్‌ ప్రవక్తపై బీజేపీ నేతల వ్యాఖ్యలకు నిరసన పేరుతో శుక్రవారం దేశంలో పలుచోట్ల మసీదులలో ప్రార్థ‌నల అనంతరం రగిల్చిన కార్చిచ్చు దేశంలో పలు ప్రాంతాలలో కొనసాగుతూనే ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో పాంచ్లా బజార్‌లో రెండో రోజు శనివారం...
News

యూపీలో అల్లర్లు సృష్టిస్తున్న ముస్లింలను వదిలేది లేదు

యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు ల‌క్నో: బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల కారణంగా యూపీలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే బీజేేపీ పార్టీ నుపుర్ శర్మతో పాటు నవీన్ జిందాల్‌ను...
News

ఆల్‌ఖైదా హెచ్చరికలతో భారత భద్రతా దళాలు అప్ర‌మ‌త్తం

న్యూఢిల్లీ: భారత్‌లోని పలు రాష్ట్రాల్లో ఆత్మహుతి దాడులు జరుపుతామంటూ అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ బెదిరింపులకు దిగడంతో కేంద్ర భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకురాలు నురూప్ శర్మ వ్యాఖ్యలపై ఓ లేఖ విడుదల చేసిన అల్ ఖైదా...
1 7 8 9 10 11 20
Page 9 of 20