archivearrest

News

మసీదులో బాలికపై అత్యాచారం… మౌల్వీ అరెస్ట్

బిజ్నోర్: ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో మసీదులో 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఓ మత గురువును పోలీసులు అరెస్టు చేశారు. పక్షం రోజుల క్రితం బాలిక మత విద్య కోసం అమ్రోహాలోని మసీదుకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది....
News

ద‌ళిత అక్కాచెల్లెళ్ళపై అత్యాచారం, హ‌త్య‌! నిందితులు.. సోహిల్, జునైద్, ఛోటూ, కరీముద్దీన్, హఫీజుర్ రెహమాన్, ఆరిఫ్‌

ల‌ఖింపూర్‌: యూపీలోని లఖింపూర్ ఖేరీలో ఇద్ద‌రు ద‌ళిత బాలిక‌లు అత్యాచారం... అనంత‌రం హ‌త్య‌కు గుర‌య్యారు. ఈ ఇద్ద‌రు బాలిక‌లు అక్కాచెల్లెళ్ళు. వీరి మృత‌దేహాల‌ను చెట్టుకు వేలాడుతూ స్థానికుల‌కు క‌నిపించాయి. పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని, ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఆరుగురు నిందితుల అరెస్టు...
News

రాజాసింగ్ అరెస్టుతో తెలంగాణలో నిరసనలు

భైంసాలో బంద్, పాఠశాలలు, దుకాణాల మూసివేత భాగ్య‌న‌గ‌రం: భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు పీడీయాక్ట్‌ నమోదుచేసి అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. మంగళహాట్‌ పోలీస్‌ స్టేషన్‌లో గతంలో రాజాసింగ్‌పై రౌడీషీట్‌ ఉన్నట్టుగా హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ...
News

హిందువులపై దాడికి యువ‌కుల‌కు నిజామాబాద్‌లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కఠోర శిక్ష‌ణ!

కేంద్రం నిర్వాహకుడు, కరాటే మాస్టర్ అబ్దుల్ ఖాదర్ అరెస్టు నిజామాబాద్‌: హిందువులపై దాడికి ముస్లిం వర్గం కుట్రలు పన్నుతోంది. అటాక్ చేసేందుకే ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. మతాల మధ్య వైషమ్యాలు పెంచి పరస్పరం దాడులు చేసుకునేలా లేదా ఎదుటిమతంపై దాడులు చేసేలా...
News

సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాడ్‌ అరెస్ట్!

గాంధీన‌గ‌ర్‌: గుజరాత్‌ అల్లర్లకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందాని(సిట్‌)కి తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై ప్రముఖ జర్నలిస్టు, సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాడ్‌ను గుజరాత్‌ ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్‌) పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ముంబైలోని శాంతాక్రజ్‌ ప్రాంతంలోని తీస్తా...
News

నర్సింగ్ విద్యార్థిని అదృశ్యం కేసులో ముగ్గురిని కోర్టులో హాజరుపర్చిన ఎన్ఐఏ

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నర్సింగ్ విద్యార్థిని అదృశ్యం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) హైదరాబాద్​లో అరెస్టు చేసిన ముగ్గురిని విజయవాడలోని ఎన్ఐఏ న్యాయస్థానంలో హాజరుపరిచింది. ఈ కేసులో దేవేంద్ర, స్వప్న, శిల్పలను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. తమ కుమార్తెను అపహరించి...
News

కర్ణాటకలో సంవాద విలేఖ‌రిపై దాడి… నిందితుల అరెస్టుకు ప‌లువురి డిమాండ్‌!

బెంగళూరు: ‘సంవాద’ ఛానెల్‌కు చెందిన జర్నలిస్ట్ తేజ ఈ నెల 18న తిమ్మప్ప ఫ్రీడం పార్క్‌లో కర్ణాటకలో పాఠ్యపుస్తకాల సవరణలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనను కవర్ చేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజ‌ర‌య్యారు. సంకుచిత, భాషా ఆధారిత రాజకీయాలకు...
News

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో బిర్యానీ బాబా అరెస్టు!

కాన్పూర్ హింసకు నిధులు అంద‌జేత‌ రామ్ జానకి దేవాలయం భూమిలో హోటల్ అక్ర‌మ నిర్మాణం ల‌క్నో: కాన్పూర్ హింసకు బాబా బిర్యానీ హౌస్ యజమాని ముఖ్తార్ బాబా నిధులు సమకూర్చినందుకు, హింసను ప్రేరేపించినందుకు పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా, బాబా త‌న...
News

మైసూర్‌లో `ఛోటా పాకిస్థాన్?’ వీడియో దుమారం… ఇద్ద‌రి అరెస్టు

మైసూర్‌: మైసూరు జిల్లా పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నంజన్‌గూడ్ తాలూకాలోని ఒక సమావేశంలో ‘ఛోటా పాకిస్తాన్’గా పేర్కొన్నట్టు ఆరోపించిన వీడియో వైరల్‌గా మారింది. మితవాద సమూహాలు దానిని విస్తృతంగా పంచుకోవడంతో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై రంగంలోకి దిగారు....
News

ముగ్గురు స్లీపర్‌ సెల్స్‌ అరెస్ట్‌

పాలీ: రెండు వేర్వేరు ఘటనల్లో, పాకిస్థాన్‌ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై రాజస్థాన్‌ పోలీసులు ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. వీరు పాలీ, జైసల్మేర్‌కు చెందిన వారు. పాలీకి చెందిన వాడిని అజారుద్దీన్‌ మేవాత్‌గా గుర్తించారు. మరో వ్యక్తి నిబాబ్‌ ఖాన్‌...
1 2
Page 1 of 2