ఆర్టిలరీ రెజిమెంట్లో మహిళలకూ స్థానం…. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే వెల్లడి
భారత సైన్యానికి చెందిన ఆర్జిలరి రెజిమెంట్ అంటేనే శత్రు సైన్యం వణికిపోతుంది. అలాంటి రెజిమెంట్‌లోనూ మహిళలు భాగంకానున్నారు. ఈ విషయాన్ని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ప్రకటించారు. ఈ మేరకు సైన్యం తరఫున ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ప్రతిపాదన...