archive#AP

News

ఆంధ్రాలో హిందూ దేవాలయాల కూల్చివేత!

పాతపట్నం: ఆంధ్రాలోని శ్రీకాకుళం జిల్లా, పాతపట్నంలో జాతీయ రహదారి విస్తరణ పేరిట హిందూ దేవాలయాలను కూల్చివేశారు. దీంతో భక్తులు విలపించారు. కనీసం విగ్రహాలు బయటకు తీసుకోవడానికి సమయం ఇవ్వాలని కోరినా నిర్వాహకులు పట్టించుకోలేదని ఆరోపించారు. నరసన్నపేట నుండి ఒడిశాలోని మోహన్‌ ప్రాంతం...
News

ఏపీలో దసరా తర్వాత ‘కోత’లు?

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విద్యుత్‌ సంక్షోభం అంచుకుచేరుకుంది. దీంతో దసరా తర్వాత ప్రభుత్వం అధికారికంగా విద్యుత్‌ కోతలు అమలుచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యుత్‌ శాఖ మంత్రితోపాటు అధికారులు జారీచేసిన ప్రకటనలు అటువంటి సంకేతాలు ఇస్తున్నాయి. బొగ్గుకొరతతో రాష్ట్రంలోని అన్ని థర్మల్‌ విద్యుత్‌...
News

ఏపీలో దసరా ఉత్సవాలకు అనుమతి

అమరావతి: ఏపీ ప్రభుత్వం దసరా ఉత్సవాలకు అనుమతిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు దేవాదాయశాఖ మంత్రి శ్రీనివాస్‌ కీలక ప్రకటన జారీ చేశారు. అమ్మవారి మండపాలు ఏర్పాటు చేయాలనుకునేవారు ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే భక్తులు తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు...
News

బెలుగుప్ప తండాలో వైభవంగా మారెమ్మ జాతర

అనంతపురం: ఏపీలోని అనంతపురం జిల్లా, బెలుగుప్ప మండలంలోని బెలుగుప్ప తండాలో అత్యంత వైభవంగా మారెమ్మ జాతర జరిగింది. ఈ జాతరకు సరిహద్దు ప్రాంతంలోని కర్ణాటక రాష్ట్రంలోని గిరిజనులు, బెలుగుప్ప మండలంలోని తండావాసులు మొక్కులు చెల్లించుకునేందుకు వేలాదిగా తరలివచ్చారు. ఉదయం మహిళలచే పూర్ణకుంభ...
News

విజయవాడ విమానాశ్రయంలో తప్పిన భారీ ముప్పు!

117 మంది ప్రయాణికులు క్షేమం విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో భారీ ముప్పు తప్పింది. 177 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఎయిర్‌ ఇండియా విమానం శనివారం విజయవాడ విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అవుతుండగా సాంకేతిక సమస్య తలెత్తింది....
News

రాష్ట్ర సర్కారు తీరుపై 9న వీహెచ్‌పీ ఘంటానాదం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ హిందూ వ్యతిరేక విధానాలకు, హిందువుల పట్ల చూపుతున్న వివక్షతకు, నిర్లక్ష్యానికి నిరసన తెలిపేందుకు, హిందువుల ఐక్యతను, సంఫీుభావాన్ని ప్రకటించేందుకు, ఆటంకాలు కలిగిస్తున్న ప్రభుత్వానికి వినాయకుడు సద్భుద్ధిని ప్రసాదించేందుకు, సంప్రదాయబద్ధంగా వినాయకచవితి జరుపుకునే హక్కును ప్రకటించే నిమిత్తం యావత్‌...
News

ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు

అమరావతి: ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇది క్రమంగా ఒడిశా వైపు ప్రయాణించే...
News

ఇళ్లలోనే వినాయక చవితి… బహిరంగంగా వద్దని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు

వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేయాలని ఏపీ ప్రభుత్వం.. అధికారులను ఆదేశించింది. బహిరంగ‌ స్థలాల్లో విగ్రహాలు పెట్టవద్దని, నిమజ్జన ఊరేగింపులు చేయకూడదని ప్రభుత్వం పేర్కొంది. ప్రజారోగ్యం దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోక తప్పదని సీఎం జగన్ స్పష్టం చేశారు. థర్డ్‌వేవ్‌ వస్తుందన్న...
News

ఆంధ్రలో మతమార్పిడులపై నివేదిక ఇవ్వండి.. ఏపీ సీఎస్ కు జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశం..

ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఎస్సీ,ఎస్టీలను మతం మారుస్తున్నారన్న ఫిర్యాదుతో జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. రాష్ట్రంలో మత మార్పిడిపై విచారించి తమకు నివేదించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. మత మార్పిడిపై పిర్యాదులు, ఆరోపణలపై ఎలాంటి చర్యలు...
News

కోవిడ్‌ టీకా వేయించుకోనందుకు 63 మంది వార్డు వాలంటీర్ల తొలగింపు

కర్నూలు జిల్లా ఆత్మకూరులో 63 మంది వార్డు వాలంటీర్లను తొలగిస్తూ పురపాలక సంఘం కమిషనరు వెంకటదాసు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా నుంచి రక్షణగా వాలంటీర్లు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఆత్మకూరులోని వార్డు వాలంటీర్లలో 63...
1 17 18 19 20 21
Page 19 of 21