NewsSeva

“సేవాభారతి” వితరణ

80views

జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ “సేవా భారతి” వారి సహకారంతో నెల్లూరు,పప్పులవీధిలోని శ్రీకృష్ణదేవరాయశాఖ ఆధ్వర్యంలో “దీపావళి” పర్వదినాన్ని పురస్కరించుకుని శెట్టిగుంటరోడ్ ప్రాంతానికి చెందిన పైడిమాని ఆదినారాయణ కు “కూరగాయలు” మరియు “పండ్లు” అమ్ముకునేందుకు “బండి” ని అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగ్ 2 సంఘచాలక్ దోరడ్ల వెంకట రత్నం,సేవా ప్రముఖ్ నందకిశోర్,నగర సహ సంఘచాలక్ గుర్రం సుధాకర్,కార్యవాహ హరినారాయణ,సహ కార్యవాహ రవీంద్ర,నగర బౌద్దిక్ ప్రముఖ్ మారుతి రవికృష్ణ,హర్ష వర్దన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.