News

అంబేద్కర్ కు ఆర్ ఎస్ ఎస్ ఘన నివాళి

880views

భారత రాజ్యాంగ నిర్మాత,స్వతంత్ర సమరయోధుడు,దళిత బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64 వ వర్ధంతి సందర్భంగా కర్నూలు జిల్లా నంద్యాల నగరంలోని బొమ్మల సత్రం ఫ్లై ఓవర్ క్రిందనున్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ర్రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కార్యకర్తలు మాలార్పణ గావించి ఘనంగా నివాళులు అర్పించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.