నూపుర్ శర్మను హతమార్చేందుకు భారత్‌కు వచ్చిన పాకిస్తాన్ ఉగ్రవాది!
న్యూఢిల్లీ: సస్పెన్షన్‌కు గురైన బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను హత్య చేసేందుకు అంతర్జాతీయ సరిహద్దు మీదుగా భారత్‌కు వచ్చిన పాకిస్తాన్ జాతీయుడిని రాజస్థాన్‌లోని శ్రీ గంగా నగర్ జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి), ఇతర ఇంటెలిజెన్స్...