archive#​​Jammu Kashmir

News

గులాం నబీ ఆజాద్ కు ఉగ్రవాదుల బెదిరింపులు

జమ్ముకశ్మీర్‌ నేత గులాం నబీ ఆజాద్ ‌కు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చాయి. ఆయన ఇటీవల కాలంలో కాంగ్రెస్ ‌ను వీడాక సొంత పార్టీ స్థాపించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పలు ర్యాలీలు, సభలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో...
News

కాశ్మీర్ కి ప్రత్యేక హోదా తిరిగి రాదు గాక రాదు – ఆజాద్

* స్థానిక పార్టీల అబద్ధాలను నమ్మోద్దంటూ ప్రజలకు హితబోధ ఆర్టికల్‌ 370పై కొన్ని స్థానిక పార్టీలు జమ్మూకశ్మీర్‌ ప్రజల్ని తప్పుదోవపట్టిస్తున్నాయని కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్‌ మండిపడ్డారు.జమ్మూకశ్మీర్ ‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని పునరుద్ధరిస్తామంటూ హామీలు...
News

నేడే ఆజాద్ క్రొత్త పార్టీ ప్రకటన

కాంగ్రెస్ ‌తో తెగతెంపులు చేసుకున్న గులాం నబీ ఆజాద్‌ తన రాజకీయ జీవితంలో మరో కొత్త అధ్యాయం ప్రారంభించనున్నారు. జమ్మూకశ్మీర్‌లో ఆదివారం జరగబోయే భారీ ర్యాలీలో కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన నేడు ఢిల్లీ నుంచి ఉదయం...
News

జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ కు భారీ షాక్

* ఆజాద్ రాజేనామా అనంతరం కాంగ్రెస్ లో అనూహ్య పరిణామాలు వరుస ఓటములు, రాజీనామాలతో ఉక్కిరిబిక్కిరవుతోన్న కాంగ్రెస్‌ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. జమ్మూకశ్మీర్ ‌కు చెందిన 50 మందికిపైగా సీనియర్ నేతలు మూకుమ్మడి రాజీనామాలను ప్రకటించారు. ఇటీవల హస్తం...
News

ఆరుగురు జవాన్ల మృతి

జమ్ముకశ్మీర్: జమ్ముకశ్మీర్‌లో పహల్గామ్ వద్ద వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు జవాన్లు మృతి చెందారు. మరో 30 మంది సైనికులకు గాయాలయ్యాయి. ఈ దుర్ఘ‌ట‌న మంగ‌ళ‌వారం సంభ‌వించిన విష‌యం విదిత‌మే. స‌మాచారం తెలుసుకున్న వెంటనే...
News

కాశ్మీర్లో “సారే జహాసె అచ్చా” – గూస్ బంప్స్ వస్తున్నాయన్న నెటిజన్స్

దేశం 75 ఏళ్ల స్వతంత్ర ఉత్సవాలను జరుపుకుంటున్న వేళ కాశ్మీర్లోని పాఠశాలు, బార్డర్ లో మువ్వన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి. తాజాగా, కాశ్మీర్లోని ఓ పాఠశాలలో పిల్లలంతా జెండాలను చేతబట్టి.. 'సారే జహాసే అచ్చా' పాడుతూ దేశభక్తిని చాటారు. దీనికి సంబంధించిన వీడియోను...
News

ముస్లిముల తోడ్పాటుతో కొండెక్కిన శివయ్య

* జమ్మూ కాశ్మీర్లో నూతన దృశ్యం ఆవిష్కారం * 370 ఆర్టికల్ రద్దు చలవేనంటున్న విశ్లేషకులు జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు సత్ఫలితాలను ఇస్తున్నదన్న విషయం మరోసారి ఋజువైంది. తీవ్రవాదులతో చేతులు కలిపి ఇన్నాళ్ళూ స్థానిక హిందువులను శత్రువులుగా చూసి,...
News

ఘోర ప్రమాదం… 15 మంది అమర్‌నాథ్‌ యాత్రికులు మృతి

జమ్ముకశ్మీర్‌: అమర్‌నాథ్‌ యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు జమ్ముకశ్మీర్‌లోని కాజిగుండ్‌ ప్రాంతంలో గురువారం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో 15 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 45 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై కాజీగుండ్‌లోని...