‘గోమూత్ర నిపుణుడు’ వ్యాఖ్యలపై వివాదం.. ప్రొఫెసర్ వి. కామకోటి నేపథ్యం ఇదీ
న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ చేసిన ‘గోమూత్ర నిపుణుడు’ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. విద్యా సంస్కరణలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ టాస్క్‌ఫోర్స్ కమిటీలో సభ్యుడిగా ఉన్న...






