సేంద్రీయ వ్యవసాయంలో సైంటిస్ట్ అద్భుతాలు
విదేశాల్లో మంచి జీతం, స్థిరమైన ఉద్యోగం, సౌకర్యవంతమైన జీవితం- చాలా మంది కలలు కనే జీవితాన్ని వదిలేసి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు ఓ శాస్త్రవేత్త. వ్యవసాయం లాభదాయకం కాదనే భావనను చెరిపేస్తూ, ప్రకృతికి మేలు చేసే సేంద్రీయ వ్యవసాయంతో రైతు కూడా...







