News

News

కుంభమేళా విజయవంతం.. సమిష్టి కృషికి నిదర్శనం

కుంభమేళా ద్వారా భారత వైభవాన్ని యావత్ ప్రపంచం వీక్షించిందని పేర్కొంటూ ప్రయాగరాజ్‌లో కుంభమేళా విజయవంతంగా నిర్వహించడం సమిష్టి కృషికి అసలైన ఉదాహరణ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ‘‘కుంభమేళా విజయవంతం చేసేందుకు ఎందరో తమ వంతు పాత్ర పోషించారు. ఆ...
News

బీర్భూమ్ లో హోళీ సందర్భంగా మత ఘర్షణలు.. ఇంటర్నెట్ సేవల నిలిపివేత

బెంగాల్ లోని బీర్భూమ్ జిల్లాలోని సైంథియా పట్టణంలో హోళీ సందర్భంగా మత ఘర్షణలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపేసింది. శాంతిభద్రతలను అదుపులో వుండడానికి అదనపు బలగాలను కూడా మోహరించింది. ఈ నెల 14 నుంచి 17...
News

‘‘కేదార్ నాథ్ లోకి హైందవేతరులను రానివ్వొద్దు’’

అత్యంత పవిత్రమైన కేదారనాథ్ పుణ్య క్షేత్రంలో హైందవేతరుల ప్రవేశాన్ని నిషేధించాలని స్థానిక ప్రజల నుంచి తీవ్రంగా డిమాండ్లు వస్తున్నాయి. తమపై కూడా తీవ్రమైన ఒత్తిడి వుందని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఆశా నౌతియాల్ అన్నారు. ఈ విషయాన్ని పరిశీలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్...
News

నాగపూర్ లో హిందువులపై జరిగిన దాడుల్ని ఖండిస్తున్నాం : వీహెచ్ పీ ప్రకటన

నాగపూర్ కేంద్రంగా చెలరేగిన అల్లర్లపై విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా స్పందించింది. బజరంగ్ దళ్ కార్యకర్తలపై, వారి ఇళ్లపై, మహిళలపై ముస్లిం సమాజంలోని ఓ వర్గం దాడికి దిగిందని విశ్వహిందూ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శి మిళింద్ పరాండే అన్నారు. ఈ ఘటనను...
News

నాగపూర్ లో అల్లర్లు… రాళ్లదాడి… వాహనాల దగ్ధం… 144 సెక్షన్ విధింపు

నాగపూర్ లోని మహల్ ప్రాంతంలో ఒక్కసారిగా అల్లర్లు చెలరేగాయి.శంభాజీ మహారాజ్ హంతకుడు ఔరంగజేబు సమాధి మహారాష్ట్రలో వుండకూడదని, దానిని వెంటనే తొలగించాలని హిందువులు డిమాండ్లు చేశారు. ఈ శాంతియుత నిరసన కార్యక్రమం తర్వాతే హింస చెలరేగినట్లు తెలుస్తోంది. పుకార్ల నేపథ్యంలో మహల్...
ArticlesNews

‘‘సంఘ్’’ జీవిత పరమార్థాన్ని తెలిపింది… నా జీవితం ధన్యమైంది’’

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వల్లే తన జీవితానికి పరమార్థం తెలిసిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. సంఘ్ ద్వారా క్రమశిక్షణతో మెలిగే లక్షణం అలవడిందని, జీవిత లక్ష్యం కూడా సుస్పష్టంగా తెలిసొచ్చిందన్నారు. అలాగే ఆరెస్సెస్ లోతైన కర్తవ్య భావాన్ని పెంపొందిస్తుందని, అన్నింటి...
News

తిరుమలలో సాధువుల ధర్నా

తిరుమలలో సాధువులు ధర్నాకు దిగారు. ఏపీ సాధుపరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానందస్వామి ఆధ్వర్యంలో పలు రాష్ట్రాలకు చెందిన సాధువులు, బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్‌, ఆయన అనుచరులు సోమవారం శ్రీవారి ఆలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు,...
News

జ్యోతిక్షేత్రంపై ఉక్కుపాదం మోపడం అన్యాయం

ఎందరో అభాగ్యులు, అనాథలకు ఆశ్రయమిస్తూ ఆకలి తీరుస్తున్న వైఎస్సార్‌ జిల్లాలోని జ్యోతి క్షేత్రంపై ఉక్కుపాదం మోపడం అన్యాయమని ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పి.రమణారెడ్డి ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతంలోని వేలాది అభాగ్యులకు ఆపన్నహస్తంగా...
1 986 987 988 989 990 3,081
Page 988 of 3081