News

News

శ్రీశైలంలో నకిలీ వెబ్‌సైట్‌ మోసాలు.. వసతి గదుల కోసం ముందస్తు ఆన్‌లైన్‌ పేమెంట్స్‌..!

శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఒకటి, రెండు రోజులు బస చేసేందుకు ప్రయత్నించే యాత్రికులను లక్ష్యంగా చేసుకుని నకిలీ వెబ్‌సైట్‌లు వరుస మోసాలు చేస్తున్నాయి. నకిలీ వెబ్‌సైట్ల వరుస మోసాలకు గురవుతున్న భాదితులు రోజురోజుకు పెరుగుతున్నారు. రెండు నెలల...
News

లష్కరే తోయిబా ఐసిస్ ఉగ్రవాదులు హతం

జమ్ము కాశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతోన్న లష్కరే తోయిబా ఉగ్రవాది అబు ఖతాల్‌ను మట్టుబెట్టారు. శనివారం రాత్రి పాక్‌లో అతడిని చంపినట్లు సమాచారం అందుతోంది. ఉగ్ర సంస్థలో ఖతాల్ కీలక వ్యక్తిగా ఉన్నారు. జమ్ము కశ్మీర్ ఉగ్రవాదంలో ఇతనికి కీలక పాత్ర...
News

అమెరికా జైళ్లలో దూరిన నెలవంక

సీబీఎస్ న్యూస్ అనే మీడియా సంస్థ ఉంది. అది సీబీఎస్ మార్నింగ్స్ అనే శీర్షికను వెలువరిస్తూ ఉంటుంది. ఆ శీర్షిక కింద ఫిబ్రవరి 28న వచ్చిన కార్యక్రమం కాస్త విస్తుగొలిపే విధంగానే ఉంది. అదేమిటంటే, అమెరికా జైళ్లలో ఎక్కడ చూసినా నెలవంకేనట....
ArticlesNews

దైవం దేవాలయం

మనకు తెలియని మానవాతీత శక్తిని మనం దైవం అన్నాం. ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. కాని శ్రీరాముడు మానవుడే, దేవుడయ్యాడు. కనుక దేవుడు కూడా మానవ రూపంలో ఉంటాడని విశ్వసించి దేవుని విగ్రహాలను ప్రతిష్ఠించడం మొదలుపెట్టాం. అదే దేవాలయం అయింది. ఇలా...
News

సికింద్రాబాద్‌లో ప్రైవేటు ఆస్తిపై కన్నువేసిన వక్ఫ్ బోర్డ్, యజమానికి నోటీసులు

తెలంగాణ వక్ఫ్ బోర్డు మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ కుమ్మరిగూడలో నిరంజన్ బాయి అనే మహిళకు వక్ఫ్ చట్టం 1995 కింద నోటీసులు పంపించింది. ఆ మహిళ వక్ఫ్ భూమిని ఆక్రమించుకుందంటూ నోటీసులు జారీ చేసింది. వక్ఫ్ బోర్డు సీఈఓ...
ArticlesNews

తాత్త్విక సిద్ధాంతాల్లో తలమానికం వేదాంతం

'వేదాంతులొస్తున్నారు చెంబు, తప్పేలా జాగ్రత్త పెట్టుకోండి' అని సామెత. వేదాంతులంటే దొంగలా! వారు వస్తే చెంబు, తప్పేల జాగ్రత్త పెట్టుకోవడం. ఎందుకు? అంటే 'ప్రపంచం అంతా మిథ్య, ఇందులో నాది నీదని ఏముంది' అని చెప్పి కనిపించిన వస్తువుని కైవసం చేసుకునేవారు....
News

11 మంది మావోయిస్ట్ సభ్యులు లొంగబాటు..

నిషేదిత సీపీఐ (మావోయిస్ట్) పార్టీ గాలికొండ ఏరియా కమిటీకు చెందిన 11 మంది మిలీషియా సభ్యులు అల్లూరి సీతారామరాజు జిల్లా, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్,అమిత్ బర్దార్, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (అడ్మిన్),కె. దీరజ్, అసిస్టెంట్ సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్, నవజ్యోతి...
News

మతోన్మాదంతో మాట్లాడితే అబద్ధాలు నిజాలైపోవు: పాక్‌ను ఎండగట్టిన భారత్‌

అంతర్జాతీయ వేదికగా భారత్‌పై నిందలేసేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్‌కు మరోసారి భంగపాటు తప్పలేదు. సంబంధం లేని అంశాల్లోకి జమ్మూకశ్మీర్‌ ప్రస్తావనను తీసుకొచ్చిన దాయాదికి న్యూదిల్లీ గట్టిగా బదులిచ్చింది. ఆ దేశానిది మతోన్మాద మనస్తత్వం అని దుయ్యబట్టింది. ఇలాంటి వ్యాఖ్యలతో అబద్ధాలను నిజం చేయలేరని,...
1 988 989 990 991 992 3,081
Page 990 of 3081