సునీత బృందానికి నాసా స్వాగతం, స్పేస్ ఎక్స్‌కు ధన్యవాదాలు
తొమ్మిది నెలలుగా రోదసిలో చిక్కుబడిపోయి, ఎట్టకేలకు ఈ తెల్లవారుజామున భూమికి సురక్షితంగా చేరుకున్న వ్యోమగాములకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా స్వాగతం పలికింది. ఈ యాత్ర విజయవంతం కావడంలో సహకరించిన స్పేస్ ఎక్స్ సంస్థకు కృతజ్ఞతలు చెప్పింది. సునీత, బుచ్...







