ముక్తిదాయకం.. రథయాత్ర దర్శనం
జగన్నాథుని రథయాత్ర భారతీయ ఆధ్యాత్మికతలోని సమైక్యతా సూత్రాన్ని ఆవిష్కరిస్తుంది. పూరీ క్షేత్రంలో ప్రతి సంవత్సరం పాత విగ్రహాలను తొలగించి కొత్త వాటిని ప్రతిష్ఠిస్తారు. పాత వాటిని ఆగమ, జ్యోతిష, గ్రహగతుల ప్రకారం ఖననం చేస్తారు. ఈ సందర్భంలో పాత విగ్రహాల్లోని జగన్నాథుని...







