RSS సంకల్ప పత్రం ఇదే.. ఆ నకిలీ పత్రాన్ని నమ్మవద్దు
విశ్వ శ్రేయస్సే లక్ష్యమై నిలిచిన సనాతన ధర్మాన్ని ఆధారం చేసుకుని లోకకళ్యాణం కోసం ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాలను కలుపుకుని వెళుతున్న సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్). భారతదేశానికి చెందని మతాలవారంతా తమ మతం తప్ప మిగిలిన మతాలు, వాటిని అనుసరించేవారు...







