కోనసీమ జిల్లా నందంపూడిలో వేద సభ
వేదాలు, వేదపండితులకు ఎల్లప్పుడు మంచి గుర్తింపు, గౌరవం ఉంటుందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం నందంపూడిలో వడ్లమాని లక్ష్మినారాయణ అవధాని స్మృతియుర్ధం ఆయన కుమారుడు సుబ్రహ్మణ్య...







