ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదాన్ని సహించకూడదు
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా.. ప్రపంచ దేశాలు సహించకూడదని భారత్ పేర్కొంది. దాన్ని ఎవరూ సమర్థించకూడదని సూచించింది. ఈ మేరకు రష్యాలోని మాస్కోలో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సమావేశంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ మాట్లాడారు. ‘‘ఉగ్రవాదం...







