సనాతన సంప్రదాయంలో గురువుది పరమోత్కృష్ట స్థానం
జన్మనిచ్చే తల్లి, స్వశక్తి వచ్చేవరకు పోషించే తండ్రీ దైవ సమానులు. అజ్ఞానాంధకారాన్ని తొలగించి ఆత్మజ్ఞానమనే వెలుగులోకి నడిపించే మార్గాన్ని చూపించే గురువు పరబ్రహ్మ స్వరూపుడని భారతీయుల భావన. సనాతన సంప్రదాయంలో గురువుది పరమోత్కృష్ట స్థానం. సమాజం వ్యక్తుల సమష్టి స్వరూపం. వ్యక్తి...







