ఆధ్యాత్మిక, ధార్మిక, చారిత్రక ఘట్టాలకు నిలయాలు నదులు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. అందుకే, జీవనదులంటారు. వర్షాకాలంలో మాత్రమే ప్రవహించేవాటిని...







