శ్రీరాముడు ముస్లిం, హిందువు కాదు.. టీఎంసీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యల వీడియో..
తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మిత్రా ‘శ్రీరాముడు’ గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ‘‘శ్రీరాముడు హిందువు కాదు, ముస్లిం’’ అని ఆయన చేసిన కామెంట్స్‌పై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. బీజేపీ నేత ప్రదీప్ భండారి ఎక్స్‌లో ఈ వ్యాఖ్యలకు చెందిన...







