ఆలయం సమీపంలో మద్యం షాపొద్దు..
చరిత్ర ప్రసిద్ధి చెందిన మార్కాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ మాడవీధిలో ఉత్తర ద్వారానికి సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేసేందుకు కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో స్థానిక మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాయుడు బజారులోని ఏటీఎం సెంటరు వద్ద మాడవీధి...







