హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారం – కఠిన చట్టాలు లేక బరితెగిస్తున్న జిహాదీలు
ప్రముఖ దేవాలయాలు, పవిత్ర హిందూ స్థలాలు, దేవాలయాల పరిసర ప్రాంతాల్లో అన్యమత ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా ప్రముఖ దేవాలయాలు తిరుమల, శ్రీశైలం, సింహాచలం, అన్నవరం, కాణిపాకం ఇలా ఒకటేమిటి అనేక దేవాలయాలు, పరిసర ప్రాంతాల్లోకి క్రిస్టియన్లు, ముస్లింలు చొచ్చుకు వస్తున్నారు. గత...







