స్వరాజ్య సమర చైతన్యదీప్తి కాసుల పురుషోత్తమ కవి
దక్షిణ భారతంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన టిప్ప్పు సుల్తాన్ 4వ మైసూర్ యుద్ధంలో మరణించాడు. దానితో దక్షిణ భారతాన్ని బ్రిటిష్ వారు వెల్లస్లీ ఆధ్వర్యంలో సైన్య సహకార పద్ధతికి ఒప్పించారు. దానిలో భాగంగా హైదరాబాద్‌లోని బ్రిటిష్ రాజప్రతినిధి పాట్రిక్ నిజాం ఆలీఖాన్‌తో...







