హిందూ ధర్మంపై కాంగ్రెస్ నేత అనుచిత వ్యాఖ్యలు
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతాలో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ, "హిందుత్వం అనేది భయంతో కూడిన హిందూ మతం (Hindutva is Hinduism in paranoia)" అని ఆయన వ్యాఖ్యానించారు. "హిందుత్వానికి...







