వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి కోసం 8 కోట్ల 74 లక్షల రూపాయల నిధులను కేటాయించామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఆలయ ప్రాంగణంలో చేపట్టాల్సిన అభివృద్ధి...







