కొబ్బరి పీచుతో అద్భుతమైన కళా కృతులు – అందరితో శభాష్ అనిపించుకుంటున్న గౌతమి
సాధారణంగా చాలామంది ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందించే శిక్షణకు వెళ్లి వివిధ పనులు నేర్చుకుంటారు. కానీ సర్టిఫికెట్ తీసుకున్నాక ఆ విషయాన్నే మర్చిపోతారు. కానీ తూర్పుగోదావరి జిల్లా కడియానికి చెందిన ఓ మహిళ మాత్రం కొబ్బరి పీచుతో వివిధ వస్తువుల తయారీలో...







