News

News

తీరం భద్రతకే ‘సైక్లోథాన్‌’

తీర ప్రాంత భద్రత, దేశ భక్తి, పర్యావరణ పరిరక్షణ పట్లపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ధ్యేయంగా సీఐఎస్‌ఎఫ్‌ (సెంట్రల్‌ ఇండస్ర్టీయల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌) ఆధ్వర్యంలో వందేమాతరం కోస్టల్‌ సైక్లోథాన్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ ఎ.ఆర్‌.దామోదర్‌ తెలిపారు. శ్రీకాకుళం వైపు నుంచి విశాఖ...
News

ఆంధ్రవిశ్వవిద్యాలయం ఆర్కియాలజీ మ్యూజియం ప్రత్యేకతలెన్నో..

విశాఖపట్నంలోని  ఆంధ్రవిశ్వవిద్యాలయం చరిత్ర విభాగంలోని పురావస్తుశాస్త్ర మ్యూజియానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఎన్నో చారిత్రక సాక్ష్యాలకు ఇది నిలయం. పురాతన కాలం నాటి వస్తువులు, శిలా శాసనాలు, నాణేలు, ఆదిమానవులు వినియోగించిన వస్తువులు ఇక్కడ కనిపిస్తాయి. సంబంధిత ఆచార్యుల అనుమతితో మనమూ...
ArticlesNews

సైన్సు, ధర్మం సమన్వయంతో విశ్వగురువుగా భారత్

– విజయవాడలో డాక్టర్ మోహన్ భాగవత్ విజ్ఞానశాస్త్రం, ధర్మశాస్త్రాల మధ్య విభేదాలు లేవు; రెండింటినీ సమన్వయం చేసుకుని మూఢనమ్మకాలను వదిలేయాలి. భారత్ విశ్వగురువుగా ఉద్భవించాలంటే ఇలాంటి సమన్వయం, ఐక్యత అవసరం అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్...
News

ఒంగోలు జాతి పరిరక్షణలో లాంఫామ్‌ కేంద్రం విశేష కృషి

రాజసానికి మారుపేరుగా నిలిచే ఒంగోలు జాతి పశువుల పరిరక్షణకు గుంటూరు సమీపంలోని లాం ఫామ్‌ కేంద్రంగా ఏర్పడిన పరిశోధన కేంద్రం శత వసంతాలకు చేరుకుంది. ఒంగోలు జాతి పశువుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతున్న తరుణంలో వాటి సంరక్షణ, విస్తరణ, వ్యాధుల నియంత్రణ,...
News

కాశ్మీర్ తీసుకుంటారా..? పాక్ ప్రధానిపై ఒమర్ అబ్దుల్లా సెటైర్లు..

కాశ్మీర్‌ను భారత్ నుంచి స్వాధీనం చేసుకుంటామని, కాశ్మీర్ పాకిస్తాన్ ‘‘జీవనాడి’’ అని, ఏదో రోజు పాకిస్తాన్‌లో భాగమవుతుందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్‌కు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ధీటుగా సమాధానం ఇచ్చారు. పాక్...
News

విశాఖ బీచ్ రోడ్ లో శోభా యాత్ర

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి కళ్యాణ మహోత్సవానికి సన్నాహకంగా విశాఖపట్నం బీచ్ రోడ్‌లో నిర్వహించిన శోభాయాత్రలో శాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీ భరత్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆర్.కే బీచ్ కాళీమాత ఆలయం నుంచి ప్రారంభమైన ఈ శోభా యాత్రలో ఉత్సవ మూర్తులకు...
News

డల్లాస్, పాకిస్తాన్‌లా మారింది.. అమెరికాలో పెరుగుతున్న ముస్లిం వలసలపై రిపబ్లికన్ నేత ఆందోళన

అమెరికాలో పెరుగుతున్న ముస్లిం వలసలపై రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు బ్రాండన్ గిల్ ఆందోళన వ్యక్తం చేశారు. యూఎస్‌లోని కొన్ని ప్రాంతాలు వేగంగా ‘‘ఇస్లామీకరణ’’కు గురవుతున్నాయని అన్నారు. టెక్సాస్‌లోని కొన్ని మాల్స్ వెళ్తే, మనం డల్లాస్‌లో ఉన్నామా..? లేక పాకిస్తాన్‌లో ఉన్నామా..? అని...
News

శ్రీకాళహస్తిలో ఫేక్ పూజల ప్రచారం.. ఆలయ అధికారుల అలర్ట్

శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి రోజున రాహు కేతు పూజలు నిర్వహిస్తామంటూ ప్రచారం చేసిన దేవధాం యాప్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి రోజు...
1 … 416 417 418 419 420 … 3,138
Page 418 of 3138