ఇంద్రకీలాద్రి పై కుంభాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లు
విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో మహా కుంభాభిషేకానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి శీనా నాయక్ తెలిపారు. కుంభాభిషేకం మహోత్సవం ఏర్పాట్లపై విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీ శా, పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్...







