పాకిస్థాన్‌కు గూఢచర్యం ముఠాలో మరో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న ఓ ముఠాను ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు గుర్తించి, అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ కేసులో మరో ముగ్గురిని ఘాజియాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 21కి చేరిందని...







