36 ఏళ్ల తర్వాత శ్రీనగర్‌లో తెరుచుకున్న రఘునాథ మందిరం
కాశ్మీర్ లోయలో 36 సంవత్సరాలు పాటు మూతపడి ఉన్న శ్రీ రఘునాథ్ మందిరానికి ఇన్నాళ్ల తర్వాత మంచి రోజులు వచ్చాయి. సరిగ్గా శ్రీరామనవమి నాడే దశాబ్దాల తర్వాత శ్రీనగర్ వాసులు రఘునాధుడ్ని దర్శించుకున్నారు.. కాశ్మీర్ లోయలో 36 సంవత్సరాలు పాటు మూతపడి...







