గంగానదిలో ఇఫ్తార్ విందు నిందితులకు బెయిల్ నిరాకరణ!
పవిత్ర గంగా నదిలో పడవ ప్రయాణం చేస్తూ ఇఫ్తార్ విందు నిర్వహించి, చికెన్ బిర్యానీ తిన్న తర్వాత వాటి ఎముకలను, ఇతర వ్యర్థాలను నదిలో పడేసిన కేసులో అరెస్టయిన 14 మంది నిందితులకు వారణాసి కోర్టులో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. నిందితులు దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్...






