ఎస్సీ కోటాలో వారికే పోటీపడే అవకాశం ఇవ్వాలి.. మద్రాసు హైకోర్టులో పిల్ దాఖలు
హిందువులు, బౌద్ధులు, సిక్కు మతస్థులకు మాత్రమే ఎస్సీ కోటా వర్తిస్తుందని ఇటీవల సుప్రీంకోర్టు ఓ తీర్పు సందర్భంగా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ మద్రాసు హైకోర్టులో ఓ పిల్ దాఖలైంది. తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో...







