News

News

నక్సలిజం నుంచి సుక్మా విముక్తి

అనేక సంవత్సరాలుగా నక్సలిజానికి చిరునామాగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా ఇప్పుడు పూర్తిగా మావోయిస్టుల ప్రభావం నుంచి విముక్తి పొందింది. మంగళవారం ఇద్దరు కీలక మహిళా నక్సలైట్లు లొంగిపోవడంతో జిల్లాను 'మావోయిస్టు రహిత జిల్లాగా సుక్మా ఎస్పీ కిరణ్ జీ చవాన్...
News

వీరహనుమాన విజయయాత్ర ర్యాలీ

వీహెచపీ, బజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో గుంతకల్లుటౌన్ పట్టణంలో వీరహనుమాన విజయయాత్ర మోటార్‌ బైక్‌ ర్యాలీని నిర్వహించారు. ముఖ్యఅతిథిగాగుమ్మనూరు నారాయణస్వామి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. బీరప్ప సర్కిల్‌ నుంచికసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం వరకు సాగింది. బజరంగ్‌దళ్‌...
News

మాల్దా ఘటన ప్రధాన సూత్రధారితో సహా 35 మంది అరెస్టు

పశ్చిమబెంగాల్‌లోని మాల్దాలో 'సర్' పరిశీలనకు వచ్చిన ఏడుగురు జ్యుడిషియల్ అధికారులను ఘెరావ్ చేసి, దాదాపు 9 గంటల సేపు నిర్బంధించిన ఘటనపై ఎన్ఐఏ (NIA) దర్యాప్తునకు ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఎన్ఐఏ టీమ్ దర్యాప్తును ప్రారంభించి ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి,...
News

అరసవల్లిలో వేద, పండిత సదస్సు

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా వేద, పండిత సదస్సు నిర్వహించారు. అని వెట్టి మండపంలో స్వామి ఉత్సవ మూర్తు లను వేంచేపు చేసి ప్రధాన అర్చ కుడు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు...
News

అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనం పట్టివేత

శ్రీకాకుళం నుంచి విశాఖ నగరంలోకి తొమ్మిది గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పీఎం పాలెం పోలీసులు అడ్డుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున కారు షెడ్డు కూడలి వద్ద తనిఖీలు చేపడుతుండగా ఈ వాహనం పట్టుబడింది. గోవులను ఎక్కడికి తరలిస్తున్నారన్న దానిపై డ్రైవర్ పొంతన...
ArticlesNews

లండన్ నుండి పాండిచ్చేరి వరకు : వి.వి.ఎస్. అయ్యర్ విప్లవకారుల సైన్యాన్ని ఎలా తీర్చిదిద్దారు?

1909 జూలై 1న లండన్‌లో విప్లవకారుడు మదన్ లాల్ ధీంగ్రా క్రూరమైన బ్రిటిష్ అధికారి కర్జన్ వైలీని కాల్చి చంపారు. లండన్‌లో మోగిన ఈ తుపాకీ గుళ్ల శబ్దం బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను కదిలించింది. ఆ తర్వాతి కొద్ది నెలల్లోనే లండన్‌లోని ‘ఇండియా...
News

బెంగాల్‌లో 14 మంది బంగ్లాదేశీ పౌరులు అరెస్ట్‌.. నకిలీ ఆధార్ కార్డులు స్వాధీనం

లులో ప్రయాణిస్తున్న బంగ్లాదేశ్‌ పౌరులను రైల్వే పోలీసులు గుర్తించారు. మహిళలు, పిల్లలతో సహా 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న ఆధార్‌ కార్డులు నకిలీ అని నిర్ధారించారు. పశ్చిమ బెంగాల్‌లోని జలపాయ్‌గురి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఢిల్లీ...
ArticlesNews

సర్దార్‌ ‌చిరంజీవ్‌ ‌సింగ్‌ : ఆర్‌ఎస్‌ఎస్‌ ‌తొలి సిక్కు ప్రచారక్‌

వేర్పాటువాదులు ఉద్దేశపూర్వకంగా వక్రీకరించిన ఒక ప్రశ్నకు భారత్‌ ‌వల్ల సిక్కు అస్తిత్వానికి ముప్పు లేదు; భారత్‌ ‌వల్లే అది పరిపూర్ణమవుతుంది అనే సమాధానాన్ని సర్దార్‌ ‌చిరంజీవ్‌ ‌సింగ్‌ ‌జీవితం నిస్సందేహంగా ఇస్తుంది. ఆయనను మొదట ‘‘జీ’’ అని పిలిచిన శాఖ నుండి,...
1 … 315 316 317 318 319 … 3,138
Page 317 of 3138