News

ఆ ధూళి నా సమాధి పై పడితే చాలు

1.3kviews

కుడ్ముల రంగారావు గారు (1859 – 1928) కర్ణాటక లోని మంగుళూరు కేంద్రం గా SC ల కోసం నిమ్న వర్గాల విద్య కోసం  అనేక పాఠశాలలను నిర్వహించారు. వారి ఇళ్లలో ఉన్నారు,భోజనం చేశారు విశ్వ బ్రాహ్మణ కులాన్నుంచి వెలివేసినా లెక్క చేయలేదు. వారు న్యాయవాదిగా పనిచేశారు. బలవంతపు బానిసత్వం నుండి అనేకమందిని విముక్తం చేశారు. జీవిత చరమాంకంలో స్వామి ఈశ్వరానంద అయ్యారు. మంగుళూరులోని వారి సమాధిపై ఇలా వారి కోరిక రాసి ఉంది “నిమ్న కులస్తులు చదువుకుని ఆర్థికంగా ఉన్నతులు కావాలి. వారిలో ఒకరు కారులో వెడుతుండగా ఆ ధూళి నా సమాధి పై పడితే నాకు ఆనందం కల్గుతుంది”

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.